దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. వరుసగా 52వ రోజు దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులకంటే రికవరీలు ఎక్కువగా

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. వరుసగా 52వ రోజు దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులకంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,071 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 52,299 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ ప్రభావంతో 955 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు పెరిగింది. ఇందులో 2,96,58,078 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 4,02,005 మంది రోగులు మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 4,85,350 యాక్టివ్ కేసులున్నాయని వివరించింది. రికవరీ రేటు 97.09శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.44శాతంగా ఉందని తెలిపింది. మరో వైపు రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా తగ్గిందని వివరించింది. టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 35,12,21,306 డోసులు అందజేసినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో కొవిడ్ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. శనివారం ఒకే రోజు 18,38,490 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 41,82,54,953 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
విమానం కూలి ఆరుగురు మృతి
Good news : వారికి.. సింగిల్ డోసు టీకాతో ‘డెల్టా’ నుంచి రక్షణ
పశ్చిమ గోదావరి : కల్వర్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

