ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం.. 17 మంది జవాన్లు మృతి
ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం | ఫిలిప్పీన్స్‌లో వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన

మనీలా : ఫిలిప్పీన్స్‌లో వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది వరకు 17 మంది జవాన్లు మృతి చెందారు. 40 మందికిపైగా రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 85 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. వారిని ఆసుప్రతికి తరలించినట్లు తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, మృతుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం ఉన్నది. ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ పోర్స్‌లో భాగంగా వారిని ఆ ఐలాండ్‌లో మోహరించేందుకు తరలించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
విమానం కూలి ఆరుగురు మృతి
Good news : వారికి.. సింగిల్ డోసు టీకాతో ‘డెల్టా’ నుంచి రక్షణ
పశ్చిమ గోదావరి : కల్వర్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

