e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home నల్గొండ

పక్కాగా లాక్‌డౌన్‌

జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలుపోలీసుల విస్తృత తనిఖీలునిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాసడలింపు వేళ దుకాణాల వద్ద సందడి ...

ఆలుపెరుగని ఆశయం

కరోనా కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లుఅదేబాటలో అంగన్‌వాడీల నిర్విరామ సేవలుఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణమందులు, ...

కరోనా కట్టడికి మేము సైతం

దేవరకొండ రూరల్‌, మే 16 : కరోనా కట్టడికి మండలంలోని కొమ్మేపల్లి, పాత్లావత్‌ తండా గ్రామాల్లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వ...

‘మిర్యాలగూడ’ను ప్రథమ స్థానంలో నిలుపుతా

మిర్యాలగూడ,మే16 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృష...

కరోనాతో జడ్పీటీసీ భర్త మృతి

కరోనా | తిర్మలగిరి సాగర్ మండల టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సూర్యా భర్త భాష్యానాయక్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

క‌రోనా మృతుల కుటుంబాల‌కు ఎమ్మెల్యే చిరుమ‌ర్తి ఆర్థిక‌సాయం

న‌ల్ల‌గొండ : క‌రోనా మృతుల కుటుంబాల‌కు ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య ఆస‌రా అయ్యారు. ఆదివారం న‌కిరేక‌ల్ ప‌ట్ట‌ణంలో ప‌...

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

హాలియా, మే15 : ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతు కరోనా వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభ...

21 వరకు రేషన్‌ బియ్యం

నల్లగొండ, మే 15: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీని మూడ్రోజులు పొడిగించారు. ప్రతి నెలా 1...

ఆ 4 గంటలు జర పైలం

సడలింపు సమయంలోఒకేసారి రోడ్లపైకి జనంకిక్కిరిసిపోతున్న మార్కెట్లుతొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దుసమస్యలు ‘కొని’ తెచ్...

న‌ల్ల‌గొండ‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

న‌ల్ల‌గొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్‌లో అద్దెకు ఉంటున్న ఓ వ్య‌క్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య...

నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌ నమోదు

క్రైం న్యూస్‌ | నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 18 మంది యువకులను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి కటకటాలకు పంపించారు.

ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వ‌ర్యంలో మిర్యాల‌గూడ‌లో కొవిడ్ ఐసోలేష‌న్ కేంద్రం ప్రారంభం

న‌ల్ల‌గొండ : జిల్లాలోని మిర్యాల‌గూడ ప‌ట్ట‌ణంలో కొవిడ్ ఐసోలేష‌న్ కేంద్రాన్ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే న‌ల్ల‌మోతు భాస్...

లాక్‌డౌన్‌లోనూ లోడ్లకు లోడ్లు

రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా టాప్‌చెప్పినట్టే కొనుగోలు చేస్తున్న సర్కారుచెల్లింపులు, తడిసిన ధాన్యంపైనా ప్రత్యేక దృష...

అక్షయ తృతీయ కొనుగోళ్లు అంతంతే..

సేల్స్‌ లేక బోసిపోయిన జ్యువెల్లరీ దుకాణాలులాక్‌డౌన్‌కుతోడు పెరిగిన బంగారంధరే కారణంరామగిరి/బొడ్రాయిబజార్‌, మే 14: అక...

పకడ్బందీగా లాక్‌డౌన్‌

రెండోరోజు ఖాళీగా రోడ్లుఉదయం సడలింపు సమయంలో కొనసాగిన రద్దీసరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు నల్లగొండ ప్రతినిధి, మే13...

ధాన్యం కొనుగోళ్లలో ‘గొల్లగూడ’ ముందజ

నల్లగొండ మండలంలోజోరుగా కొనుగోళ్లుఇప్పటికే లక్షా 26వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ నల్లగొండ రూరల్‌, మే 13 : రైతుల సంక...

పల్లెల్లోనూ పక్కాగా లాక్‌డౌన్‌

చిట్యాల/మునుగోడు/ హాలియా, మే 13 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నల్లగొండ...

విపత్కర పరిస్థితుల్లో మానవీయత అవసరం

నల్లగొండ, మే 13 : కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినందున వైద్యులు అంతా మానవీయంగా ఆలోచన చేయాలని కలెక్టర్‌ ప్రశ...

మరో 4,702 మందికి లబ్ధి

రెండో విడుత ప్రభుత్వ సాయం కోసం ఉపాధ్యాయులు, సిబ్బందిజాబితా సిద్ధం చేసిన విద్యాశాఖరేపటిలోగా టీచర్లు, సిబ్బంది ఖాతాలో...

మోసాలకు పాల్పడ్డ ఇద్దరిపై పీడీ యాక్ట్

క్రైం న్యూస్‌ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించారు.
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌