ముగిసిన నామినేషన్లు
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 57 మంది అభ్యర్థులు 114 సెట్లతో నామినేషన్లు దాఖలు చేశారు. పలుపార్టీలు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.
- నల్లగొండ స్థానానికి 57 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్ల దాఖలు
నల్లగొండ, ఏప్రిల్ 25 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 57 మంది అభ్యర్థులు 114 సెట్లతో నామినేషన్లు దాఖలు చేశారు. పలుపార్టీలు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. శుక్రవారం స్కూట్నీ, 29న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు వెల్లడించనున్నారు.
అభ్యర్థుల వివరాలు
1. దేశగోని సాంబశివగౌడ్ -తెలంగాణ యువశక్తి 2. అంజనపల్లి రవి-స్వతంత్ర 3. వీరబ్రహ్మం రవి-ప్రజా ఏక్తా పార్టీ, 4. సోమగాని నరేందర్-స్వతంత్ర, 5. లింగాల శ్రీనివాస్-స్వతంత్ర 6. కొండూరు సత్యనారాయణ- స్వతంత్ర, 7. చిలుక రాంబాబు-నేషనల్ పీపుల్స్ పార్టీ 8. నూకల నర్సింహారెడ్డి-బీజేపీ(డమ్మీ), 9.గంగిరెడ్డి కోటిరెడ్డి-స్వతంత్ర,10. మేకల రఘురాంరెడ్డి-యుగ తులసీ పార్టీ 11.నందిపాటి జానయ్య-తెలంగాణ సకల జనుల పార్టీ 12. కంచర్ల భూపాల్‌రెడ్డి-బీఆర్ఎస్(డమ్మీ), 13. షేక్ రషీద్-జై భారత్ నేషనల్ పార్టీ, 14. కిన్నెర యాదయ్య-స్వతంత్ర 15. సుంకరి లింగయ్య-సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా,16.షేక్ అబ్దుల్ మాలిక్-స్వతంత్ర, 17. అంజనపల్లి రవి-స్వతంత్ర, 18. లింగం కృష్ణ-స్వతంత్ర, 19. పాలకూరి రమాదేవి-స్వతంత్ర, 20. మర్రి నేహామియా-స్వతంత్ర, 21. పెరుమాళ్ల వెంకన్న-ఇండియా ప్రజాబంధు పార్టీ, 22. గోలి సైదులు-స్వతంత్ర, 23. కుందారపు శ్రీకాంత్-స్వతంత్ర, 24. వంగపల్లి కిరణ్-రిపబ్లికన్ సేన, 25. జిల్లా రవి-స్వతంత్ర, 26. శిరసాల శీనయ్య-బహుజన ముక్తి పార్టీ, 27. కుందూరు జానారెడ్డి-కాంగ్రెస్(డమ్మీ), 28. అర్రూరి వెంకటేశం-స్వతంత్ర, 29. బాదె నర్సయ్య-స్వతంత్ర, 30. శానంపూడి సైదిరెడ్డి-బీజేపీ, 31. తిరుగుడు రవికుమార్-స్వతంత్ర, 32. రచ్చ సుభద్రారెడ్డి-సోషలిస్టు పార్టీ, 33. పనుగోటు లాల్ సింగ్- స్వతంత్ర, 34. విరిగినేని అంజయ్య-బీఎస్పీ, 35. కుందూరు రఘువీర్-కాంగ్రెస్), 36. వస్కుల మట్టయ్య-మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, 37. లింగిడి వెంకటేశ్వర్లు-ప్రజా వాణి పార్టీ, 38. షేక్ ఉస్మాన్-స్వతంత్ర, 39.కంచర్ల కృష్ణారెడ్డి-బీఆర్ఎస్, 40. ధరావత్ మోతీలాల్-స్వతంత్ర, 41. నూనె సురేశ్-స్వతంత్ర, 42. తలారి రాంబాబు-ధర్మ సమాజ్ పార్టీ, 43. పోతుల ప్రార్థన-స్వతంత్ర,44. పోతుల యాదగిరి-స్వతంత్ర, 45. పాలకూరి రవి-స్వతంత్ర, 46. సంపంగి అఖిల్-స్వతంత్ర, 47. పొలిశెట్టి వెంకటేశ్వర్లు-స్వతంత్ర, 48.సుంకరి రమేశ్-స్వతంత్ర, 49.రెల్ల పెద్ద నర్సింహారావు-స్వతంత్ర,50. చీదెళ్ల వెంకటసాంబశివరావు-స్వతంత్ర, 51.నాగపుల్లారావు ఏద-అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రి ఫామ్స్ పార్టీ, 52.మారం వెంకట్‌రెడ్డి-స్వతంత్ర, 53. తండు ఉపేందర్-స్వతంత్ర, 54.పనస వెంకటేశ్వర్లు-స్వతంత్ర, 55.చొల్లేటి ప్రభాకర్-స్వతంత్ర,56. కుక్కల వెంకన్న-స్వతంత్ర, 57.బండారు నాగరాజు-స్వతంత్ర.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

