Food
- Sep 07, 2020 , 00:04:00
ఇమ్యూనిటీ ఫుడ్ లెమన్ ఓట్స్

కావాల్సిన పదార్థాలు :
ఓట్స్ : 3 కప్పులు, నీళ్లు : కప్పు, వేరుశనగ పప్పు : 2 స్పూన్లు, నిమ్మరసం : 2 స్పూన్లు, ఆవాలు : టేబుల్ స్పూను, జీలకర్ర : టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు : 4, కరివేపాకు : కొద్దిగా, ఇంగువ : చిటికెడు, నూనె : తగినంత, ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం :
మందపాటి గిన్నె లేదా బాండీలో తగినంత నూనె వేసి కాగిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని నీరు పోసి, ఉప్పు వేసి తెర్లనివ్వాలి. నీరు తెర్లుతున్న సమయంలో ఓట్స్ వేసి ఉడికించాలి. దించే ముందు నిమ్మరసం జత చేయాలి.
తాజావార్తలు
- హై హై.. నాయకా
- పంటల కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ నిఖిల సమీక్ష
- రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలి
- జనగామ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలి
- స్టేషన్‌ఘన్‌పూర్ ఠాణాను తనిఖీ చేసిన డీసీపీ
- సెన్సెక్స్ ఢమాల్
- బ్యాంక్ లాకర్లో చెద పురుగులు
- గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
- మెట్ట పంటలకు అనువైన సమయమిది
MOST READ
TRENDING