మ్యూజిక్ లవర్స్ కు ఊర్వశి ధన్యవాదాలు..వీడియో
గురు రాంధవా తెరకెక్కించిన కొత్త సాంగ్ డూబ్ గయీ. ఊర్వశి రౌటేలా నటించిన ఈ సాంగ్ ను ఏప్రిల్ 29న యూట్యూబ్ లో విడుదల చేశారు.

గురు రాంధవా తెరకెక్కించిన కొత్త సాంగ్ డూబ్ గయీ. ఊర్వశి రౌటేలా నటించిన ఈ సాంగ్ ను ఏప్రిల్ 29న యూట్యూబ్ లో విడుదల చేశారు. జానీ రాసిన ఈ పాటను బీ ప్రాక్ పాడారు. ఈ పాట ఆదివారం నాటికి 33 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో 887వేల లైక్స్ తోపాటు కామెంట్ల వర్షం కురిసింది. తమ పాటను ఆదరిస్తున్న మ్యూజిక్ లవర్స్ కు కృతజ్ఞతలు తెలిపింది ఊర్వశి రూటేలా.
33 మిలియన్ల మంది ప్రేమ..డూబ్ గయీ ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన వీడియో. పాటను ఆదరిస్తున్న మిలియన్ల మందికి ధన్యవాదాలు అని ఊర్వశి రూటేలే క్యాప్షన్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కొనసాగిస్తున్న నాని..!
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

