తారక్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం..!
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ వేసుకున్న ప్లాన్స్ అన్నింటికి కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డంకి గా మారింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోండగా..కోవిడ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌కు బ్రేక్ పడ్డది.

టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ వేసుకున్న ప్లాన్స్ అన్నింటికి కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డంకి గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోండగా..కోవిడ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌కు బ్రేక్ పడ్డది. మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు జెమినీ రియాలిటీ షో ద్వారా ఈ నెలలో ఆడియెన్స్ ముందుకు రావాల్సి ఉన్నా…తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కూడా తాత్కాలికం గా ఆగిపోయింది.
కరోనా సెకండ్ వేవ్‌తో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కంటెస్టంట్స్ ను చూపించడం కష్టతరమైన పని అని మేకర్స్ భావిస్తున్నారట. మే చివరలోపు ఆర్ఆర్ఆర్ షూట్‌ను పూర్తి చేయనున్నాడట తారక్. మరోవైపు కొరటాల శివతో చేస్తున్న చిత్రం జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుందట. తారక్ చేతుల్లో మూడు ప్రాజెక్టులుండగా..కోవిడ్ ప్రభావంతో ఎన్టీఆర్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయంటూ అందరూ చర్చించుకుంటున్నారు..
ఇవి కూడా చదవండి..
అనసూయ పారితోషికంపై అంతటా చర్చ..|
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

