అనసూయ పారితోషికంపై అంతటా చర్చ..|
సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈ భామ ప్రస్తుతం థాంక్యూ బ్రదర్ సినిమాలో నటిస్తోంది.

సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈ భామ ప్రస్తుతం థాంక్యూ బ్రదర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ లో గర్భిణీ రోల్ లో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా రషెస్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టు కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం అనసూయ ఈ సినిమా కోసం 17 రోజులు డేట్స్ కేటాయించగా..ఒక్క రోజుకు రూ.1.5లక్షలు పారితోషికం తీసుకుందట. అంటే మొత్తం రూ.25 లక్షలు రెమ్యునరేషన్ గా అందుకున్నట్టు టాక్. అనసూయ ఓ వైపు ఇతర రెగ్యులర్ అసైన్మెంట్స్ తోపాటు ఈ సినిమా కోసం ఇంత పెద్ద మొత్తం పారితోషికం అందుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆహాలో విడుదల కాబోతుందీ చిత్రం.
ఇవి కూడా చదవండి..
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

