మార్కులు కాదు మనసును చూడాలి!
మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహారెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్'. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ బాలల చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహారెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ బాలల చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
పిల్లల కోసం టికెట్ రేటుని రూ 250 నుంచి 150కి తగ్గించాం. పిల్లలకు, పెద్దలకు చక్కటి సందేశాన్ని అందించేలా ఈ సినిమా ఉంటుంది. పిల్లల మార్కులు కాదు, మనసుల్ని చూడండనే మెసేజ్‌తో ఈ సినిమా తీశాం’ అన్నారు. వ్యాపారధోరణిలో కాకుండా సమాజ పరివర్తనను ఆశించి ఈ సినిమా తీశామని, పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమా చూడాలని దర్శకుడు నవీన్ దేశబోయిన కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

