అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం..కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం.
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన శ్రీ సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు చిరంజీవి. కాజల్ హీరోయిన్ గా నటిస్తోండగా..పూజా హెగ్డే సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే 13న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడ్డది.
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం!
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2021
కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం!
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ! పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను !!
Happy #Sriramanavami pic.twitter.com/NqyOSsIor0
ఇవి కూడా చదవండి..
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ