e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Tags Zydus Cadila

Tag: Zydus Cadila

త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!

త్వరలో అందుబాటులోకి మరో టీకా! | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ మరింత వేగవంతం కానున్నది.

త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా

త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా | దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!

Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా! | దేశంలో మూడో వేవ్‌లో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ కట్టడికి టీకానే ఏకైక అస్త్రమని పేర్కొంటున్నారు.

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు | తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు జైడస్‌ క్యాడిలా ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసింది.