Nandigam Suresh | ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Nandigam Suresh)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Divvela Madhuri | సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని నిజాయితీని చాటుకోవాలని వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Former Minister Ambati | వైసీపీ నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న మంత్రి లోకేష్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రధాని మోదీని కోరారు.