Ramaayanam |‘బడి ఎగ్గొట్టడానికి ఏం కారణం దొరుకుతుందా!?’ అని ఎదురు చూసే నాకు.. గొప్ప అవకాశం లభించింది. ఆ రోజు ఉదయాన్నే.. “ఇవాళ్ల మనింటికి శానమంది పట్వారీలు వొస్తరు. మరి ఇక్కడ్నే తింటరు గావొచ్చు!” అంటూ నాన్న.. అమ్మకు ఓ �
Ramaayanam |ఒక పాట.. అంత పని చేస్తుందని మొదటిసారి తెలిసింది. నా గోల భరించలేకచివరికి నానమ్మ దిగివచ్చింది. బస్సు ఖర్చులకు డబ్బులిచ్చి.. దీక్షను విరమింపజేసింది. అలా ఒక పాట.. నా ఎక్స్కర్షన్ ప్రయాణాన్ని ఖాయం చేసింది. �
Ramaayanam | ఎప్పుడూ ఆ ఊరూ, ఈ ఊరూ, పెళ్లిళ్లూ, అన్నప్రాసనలూ, ఇరవై ఒక్కరోజు ఊయలలూ.. అంటూ చుట్టాల దగ్గరికి పోవడమే తప్ప.. చిన్నప్పుడు ఒక్క కొత్త ప్రదేశం చూసింది లేదు. అమ్మానాన్నలు పెద్దగా భక్తులు కాకపోవడం వల్లనో, అప్పట్
‘వియ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా’.. పిల్లల హక్కులకు పెద్ద దిక్కుగా ఫిల్మ్‌మేకర్, రచయిత్రి, ఉపాధ్యాయురాలు సమీనా మిశ్రా ప్రారంభించిన ఉద్యమం. సమాజం పిల్లల్ని పరిగణనలోకి తీసుకోవడం మానేసింది. వాళ్లకు ఓటు హక్�
Ramaayanam | జూన్‌లో పన్నెండు, పదమూడు తారీఖుల్లో ఏ రోజైనా బళ్లు తెరిచేవారు. స్కూల్ తెరిస్తే స్నేహితులందర్నీ కలవచ్చనే ఆనందం ఓ పక్క.. అప్పుడే ఆటపాటలు, ప్రయాణాలు, ఊర్లు తిరగడాలు అన్నీ బంద్! అనే విచారం మరో పక్క కలగలి
Ramaayanam | మేం చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. అక్కడ ‘స్కూల్ డే’లు పెద్దగా జరిపేవాళ్లు కాదు. హైస్కూల్‌కి వచ్చాక మాత్రం ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లో ‘స్కూల్ డే’ వేడుకలు నిర్వహించారు. మా స్కూల్ చాలా పె�
Ramaayanam | పుస్తకాలనూ, మనుషులనూ, పరిసరాలనూ, జీవితాలనూ.. అన్నిటినీ, అందరినీ.. చదవడం మాకు నేర్పింది అమ్మే. అందుకే.. ఆమే మా తొలి గురువు. ఎవరి అమ్మ వాళ్లకు గొప్ప. అలాగే మా అమ్మలా ఏ తల్లీ ఉండదేమో అన్నంత గొప్ప.. మాకు మా అమ్మ!
Ramaayanam | పంద్రాగస్టుకు వర్షం అడ్డొచ్చేది కనుక.. మా బళ్లో జనవరి 26 వేడుకలు గొప్పగా చేసేవారు. తరువాతి రోజుల్లో స్కూల్ డేనూ బాగా జరిపేవారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పాటల పోటీలు.. వారంరోజుల ముందునుంచీ జరిగే
Ramaayanam | ఇంతకుముందు వరమ్మ పెద్దకొడుకు ‘బొంబాయి టైలర్' గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక ఆఖరి కొడుకు సత్తయ్య.. ప్రభుత్వ లైబ్రరీలో అటెండర్‌గా పని చేసేవాడు. లైబ్రరీకి సోమవారం సెలవు. చాలాసార్లు లైబ్రేరియన్లు వచ్�
Ramaayanam | మా పాతింటి నుంచి ఊరి పెద్ద చెరువుకు వెళ్లే దారిలో వరమ్మ ఇల్లు ఉండేది. వరమ్మ నడివయసు దాటిన ఇల్లాలు. ఎవరి కులం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తీ, తెలుసుకునేనైపుణ్యమూ మాకు అప్పటికీ, ఇప్పటికీ లేవు.
భారత సంతతి బ్రిటిష్-అమెరికన్ మధుర్ జాఫ్రీ సుప్రసిద్ధ వంటల పుస్తకాల రచయిత్రి, టీవీ చెఫ్, ఉపాధ్యాయురాలు, నటి. తాజాగా, అమెరికాకు చెందిన జేమ్స్ బయర్డ్ ఫౌండేషన్ ఆమెను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చే�