Woman's Body In Auto | రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలో మహిళ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహన్ని ఆటోలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు చేస్తు�
Cop Slaps Woman | ఒక పోలీస్ అధికారి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలపై విసిరేశాడు. ప్రతిఘటించిన ఆ మహిళ చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో విషాదం చోటుచేసుకున్నది. కొడుకు పుట్టలేదన్న మనస్థాపంతో 9 నెలల చిన్నారితోసహా మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది
Woman Made To Abort Twice | ఒక మహిళకు ఆడపిల్ల పుట్టింది. గర్భం దాల్చగా లింగ పరీక్ష ద్వారా ఆడ బిడ్డగా తెలుసుకుని రెండుసార్లు అబార్షన్ చేయించారు. మగ బిడ్డ కోసం మామ, మరిదితో పడుకోవాలని ఒత్తిడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించ
బీసీ బంద్లో భాగంగా శనివారం కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంద్లో భాగంగా షాప్ ఇంకా మూయలేదంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మహిళా వ�
Sisters Marry Multiple Men | ఒక కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పలువురు వ్యక్తులను పెళ్లాడారు. ఆ తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. వారి తండ్రితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని అర�
Stealing Newborn | ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి చేతిలోని నవజాత శిశువును ఒక మహిళ అపహరించింది. తన తల్లితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.
woman sprays pepper on passengers | లోకల్ ట్రైన్లో సీటు దొరకపోవడంతో ఒక మహిళ ఆగ్రహించింది. ప్రయాణికులపై కారం చల్లుతానని బెదిరించింది. ఒక మహిళ జోక్యంతో మరింత రెచ్చిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో పెప్పర్ చల్లింది. దీంతో కారం ఘా�
MNS Worker Slaps Woman | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మహిళా కార్యకర్త ఒక మహిళ చెంపపై కొట్టింది. తన భర్తను దూషించి దాడి చేయడంతోపాటు మరాఠా ప్రజలను అవమానించినట్లు ఆరోపించింది.
Railway Cop Snatches Woman's Mobile Phone | రైలులో ప్రయాణిస్తున్న మహిళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను రైల్వే పోలీస్ అధికారి లాక్కున్నారు. దీంతో ఆమె షాక్ అయ్యింది. అయితే విండో వద్ద కూర్చొన్న ఆ మహిళకు స్నాచింగ్ సంఘటనలపై ఆయన జాగ్రత్తల
పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి అమాయక మహిళల నుంచి ఏపీకి చెందిన విద్య అనే మహిళ భారీగా డబ్బులు, బంగారం వసూలు చేసి మోసం చేసిన ఘటన పటాన్చెరులో వెలుగుచూసింది. పటాన్చెరు పోలీసులు, బాధితుల �
Woman films neighbour | ఒక మహిళకు పొరుగింటి కుటుంబంతో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజా గొడవ సందర్భంగా పొరుగింటి వ్యక్తి నగ్నంగా మారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళ దీనిని వీడియో రికార్డ్ చేసింది. ఆగ్రహించిన ఆ
Wife Pours Boiling Oil On Husband | ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య దాడి చేసింది. అతడిపై మరిగిన నూనె పోసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది.