Vijay Deverakonda | బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.!
Balapur Mandapam | హైదరాబాద్: నగరమంతా గణేష్ ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు.
హైదరాబాద్: నగరమంతా గణేష్ ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి బాలాపూర్ మండపానికి వచ్చిన విజయ్, గణపతికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన రాకతో ఉత్సవ ప్రాంగణం ఒక్కసారిగా జనసంద్రంగా మారింది.
ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం విజయ్ దేవరకొండను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు. విజయ్ ని చూడగానే అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఫోటోలు, సెల్ఫీల కోసం యువత ఎగబడ్డారు. “విజయ్ అన్న” అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి విజయ్ కూడా అభివాదం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
DIVINE BLESSINGS. 🙏❤️
Hero #VijayDeverakonda at Balapur Ganesh, seeking the blessings of Lord Ganesha. ❤️ @TheDeverakonda #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/Ge68zKpVg7
— Shreyas Media (@shreyasgroup) September 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

