Gladiators | రేసింగ్ ట్రాక్‌పై అజిత్ కుమార్ పోరాటం.. ‘గ్లాడియేటర్స్’ ట్రైలర్ విడుదల!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై తనకున్న అంకితభావాన్ని చాటుతూ తెరకెక్కించిన స్పెషల్ డాక్యుమెంటరీ 'గ్లాడియేటర్స్' (Gladiators) ట్రైలర్ తాజాగా విడుదలయింది.
Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై తనకున్న అంకితభావాన్ని చాటుతూ తెరకెక్కించిన స్పెషల్ డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్’ (Gladiators) ట్రైలర్ తాజాగా విడుదలయింది.
రేసింగ్ ట్రాక్‌పై తలపడే వేగం, ఛాలెంజ్‌లను ఎదుర్కొనే గట్స్, తెరవెనుక ఆయన పడిన కష్టం, సవాళ్లు మరియు విజయాలను ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ (A.L. Vijay) తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జి.వి. ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తుండగా, షాలిని అజిత్ కుమార్ (Shalini Ajith Kumar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా ప్రొఫెషనల్ మోటార్ రేసింగ్‌లో అజిత్ సాగిస్తున్న ప్రయాణాన్ని, ఆయన పడే తపనను ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించనున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ ట్రైలర్ అజిత్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులలో భారీ అంచనాలను పెంచేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

