కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై తనకున్న అంకితభావాన్ని చాటుతూ తెరకెక్కించిన స్పెషల్ డాక్యుమెంటరీ 'గ్లాడియేటర్స్' (Gladiators) ట్రైలర్ తాజాగా విడుదలయింది.
తమిళ అగ్ర హీరో అజిత్‌కు మోటార్‌స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ రేస్‌కార్ డ్రైవర్ అయిన అజిత్ ఇప్పటికే పలు అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో �