ఈ ఏడాది మొత్తం వరుస సినిమాలతో బిజీబిజీగా గడపనున్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ఇప్పటికే తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రం ‘వార్-2’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. త్వరలో ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వ
WAR 2| ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక వార్2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇందులో బాలీవ�
‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. అందుకే సినిమాల సెలక్షన్లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఆయన నటించడానికి కారణం కూడా అదే. ఈ స�
అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్
ఖాన్‌లతో జత కట్టకుండా.. సోలోగా తొమ్మిదొందల కోట్ల హిట్‌ను కొట్టిన క్రెడిట్ శ్రద్ధా కపూర్ది. ‘స్త్రీ2’ తర్వాత బాలీవుడ్లో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్న
Dragon | ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ప్రశాంత్‌నీల్‌తో చేయబోయే సినిమాపైనే ఉంది. ఆ సినిమా అప్డేట్లకోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్' అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని టాక్
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘వార్ 2’ చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఇదిలావుంటే.. ఈ సిన
War 2 | రీసెంట్గా దేవర పార్ట్-1తో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సీక్వెల్‌తో కూడా రెడీ అవుతున్న ఈ స్టార్ యాక్టర్ మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాట
Hrithik Roshan | టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్పై జోనర్లో తెరకెక్కుతోంది. స్టార్ హీరో �
‘యానిమల్' చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి బ్రేక్ సంపాదించుకున్నారు సీనియర్ నటుడు అనిల్ కపూర్. తండ్రి పాత్రలో ఆయన కనబరచిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వరుసగా భారీ