Jr. NTR | వైరలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్
తన సినిమాలతో ఎంటర్టైన్ చేయడమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లుక్‌లో కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంటాడు నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). తాజాగా ఎవరూ ఊహించని లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు ఎన్టీఆర్.
NTR New Look Viral | ఇటీవల దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). అయితే తారక్ తన సినిమా సినిమాకి లుక్‌ని మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా సినిమా సినిమాకి మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 కోసం ప్రత్యేక లుక్‌లో ఉన్న తారక్ ప్రశాంత్ నీల్‌తో రాబోతున్న డ్రాగన్ ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే తారక్ తాజాగా ఎవరూ ఊహించని లుక్‌తో కనిపించాడు.
స్టైలిష్ క్రాఫ్, గడ్డం, గాగుల్స్ తో బ్లాక్ జీన్స్ ట్రౌజర్ వేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి వెళుతుండగా కెమెరాకు ఫోజులిచ్చాడు తారక్. కాగా ఇందుకు సంబంధించిన లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గోంటున్నాడు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

