‘రా’అధిపతి పాత్రలో అనిల్‌కపూర్
‘యానిమల్' చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి బ్రేక్ సంపాదించుకున్నారు సీనియర్ నటుడు అనిల్ కపూర్. తండ్రి పాత్రలో ఆయన కనబరచిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేస్తున్నారు.
‘యానిమల్’ చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి బ్రేక్ సంపాదించుకున్నారు సీనియర్ నటుడు అనిల్ కపూర్. తండ్రి పాత్రలో ఆయన కనబరచిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మిస్తున్న మూడు చిత్రాల్లో అనిల్ కపూర్ నటించబోతున్నారు.
యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘వార్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులు. ఈ చిత్రంలో అనిల్‌కపూర్ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇక అలియాభట్ గూఢచారి పాత్రలో నటిస్తున్న ‘ఆల్ఫా’, షారుఖ్‌ఖాన్ ‘పఠాన్-2’లో చిత్రాల్లో కూడా అనిల్‌కపూర్ ముఖ్య పాత్రల్ని పోషించబోతున్నారు. ఈ మూడు చిత్రాల్లో ఆయన భారత గూఢచారి సంస్థ ‘రా’ అధిపతి పాత్రలో నటించబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

