ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతున్నది. రబూపురా ప్రాంతం నగ్లా శ్రీ పదమ్ గ్రామానికి చెందిన మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షత్ (3) శనివారం ఉదయం మృతిచెందారు.
ముంబై : గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతున్నది. రబూపురా ప్రాంతం నగ్లా శ్రీ పదమ్ గ్రామానికి చెందిన మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షత్ (3) శనివారం ఉదయం మృతిచెందారు. పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. రాత్రి భోజనంలో ఐదుగురూ నూడుల్స్ తిని తర్వాత టీ తాగారని మహేశ్ తల్లి చెప్పారు. రెండూ కలిపి తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారేమో అని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. పరీక్షల నివేదికల్లో అసలు కారణాలు ఏంటనేది తెలుస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

