బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్
మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లు ప్రియా గోల్డ్ బిస్కెట్లు, దొడ్లా పాలు అత్యంత కల్తీవని తేలడం సంచలనంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు ప్రియా గోల్డ్ బిస్కెట్ల తయారీ కంపెనీ అయిన సూర్య అండ్ అగ్రోకు వెళ్లి తనిఖీ చేశారు. బిస్కెట్లలో ఫైబర్ కోసం పశువుల దాణా ఊకను వాడుతున్నట్టు తేలింది. అలాగే దొడ్ల పాల డెయిరీకి చెందిన ఫుల్ క్రీమ్ పాల శాంపిల్స్‌లో కొవ్వుశాతం తక్కువ ఉన్నట్టు తేలింది.
- మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
న్యూఢిల్లీ : మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లు ప్రియా గోల్డ్ బిస్కెట్లు, దొడ్లా పాలు అత్యంత కల్తీవని తేలడం సంచలనంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు ప్రియా గోల్డ్ బిస్కెట్ల తయారీ కంపెనీ అయిన సూర్య అండ్ అగ్రోకు వెళ్లి తనిఖీ చేశారు. బిస్కెట్లలో ఫైబర్ కోసం పశువుల దాణా ఊకను వాడుతున్నట్టు తేలింది. అలాగే దొడ్ల పాల డెయిరీకి చెందిన ఫుల్ క్రీమ్ పాల శాంపిల్స్‌లో కొవ్వుశాతం తక్కువ ఉన్నట్టు తేలింది. దీంతో ఆ పాల నమూనాలను ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయగా అందులో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఉన్నట్టు తేలింది. వీటితో పాటు యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ అమ్ముతున్న ఎల్లో కిస్మిక్లోనూ ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలను అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలపై కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కోసం చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

