‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం పాటిస్తూనే ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్), ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలకు డీఎంకే తన మద్దతును ప్రకటించింది. శనివారం డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో తమ రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు.
- సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
చెన్నై, అక్టోబర్ 17: ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం పాటిస్తూనే ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్), ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలకు డీఎంకే తన మద్దతును ప్రకటించింది. శనివారం డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో తమ రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు.
సర్ విషయంలో కాంగ్రెస్, అధికార టీవీకే పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని, సర్ను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేయాలని ఈ సమావేశం తీర్మానించింది. శుక్రవారం చెన్నైలో నిరసనలో పాల్గొన్న అనంతరం డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకురాలు కనిమొళి కరుణానిధి ఈ ప్రకటనలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DMK
- Gyanesh Kumar
- MK Stalin
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

