Home
Vinay Bhaskar
Vinay Bhaskar
-
"Vinay Bhaskar | దాస్యం వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు"
2 days agoహన్మకొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు."కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్"
1 month agoహనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మూల నాగరాజువర్మ అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆ"వినయ్భాసర్కు కేసీఆర్ పరామర్శ"
2 months agoవరంగల్‌లోని ఎంజీఎం దవాఖాన సందర్శన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. దాస్యం ఆరోగ్య ప"NRI BRS UK | దాస్యం వినయ్ భాస్కర్‌పై దాడి ఆందోళన కలిగించే విషయం : ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి మాదిరెడ్డి నవీన్ రెడ్డి"
2 months agoNRI BRS UK | వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన దాస్యం వినయ్ భాస్కర్‌ను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం వారిపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఎన్నారై బీఆర్ఎస్"దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం"
2 months agoవరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్పై పోలీసులు భౌతిక దాడి కి పాల్పడటం అత్యంత గర్హనీయమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రక�"ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న సర్కార్"
2 months agoప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమే సర్కార్ పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాట్లాడు తూ.. ఎంజీఎం దవ�"ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులా?"
2 months agoవరంగల్ ఎంజీఎంహెచ్ సందర్శనకు వెళ్లిన దాస్యం వినయ్భాసర్పై పోలీసులు వ్యవహరించిన తీరును జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎంజీఎంలో బెడ్లు, అంబులెన్స్‌ల కొరత, పైకప్పు పెచ్చుల�"Vinod kumar | వినయ్ భాస్కర్‌పై దాడి ఘటన.. మెడికో-లీగల్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్"
2 months agoVinod kumar | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లపాటు ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా పోరాటం చేశారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పా�"Warangal Police | పోలీసోళ్లు మనుషులా.. పశువులా..? వినయ్ భాస్కర్‌పై దాడిపై మహిళల ఆగ్రహం"
2 months agoWarangal Police | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకొని దాడి చేసిన పోలీసుల తీరుపై మహిళలు మండిపడ్డారు."Vinay Bhaskar | వినయ్ భాస్కర్‌ను కడుపులో తన్నిన పోలీసులు.. వీడియో"
2 months agoVinay Bhaskar | పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వినయ్ భాస్కర్ కడుపులో తన్నారు. పోలీసులు కడుపులో తన్నారని, దాడిలో తన చేయి విరిగిందంటూ వినయ్ భాస్కర్ కంటతడి పెట్టుకున్నారు."హక్కుల సాధనకు ఉద్యమిస్తాం.. కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి"
4 months agoహక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే డివిజన్ సాధన, స్థానిక కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు క"Ashoka Hotel | హనుమకొండ అశోకా హోటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు"
4 months agoహనుమకొండ అశోకా హోటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది."కడియం రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు"
1 year agoఅభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మం"నాలుగో డివిజన్లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం"
2 years agoగ్రేటర్ వరంగల్‌లోని నాలుగో డివిజన్ అధ్యక్షుడు కంచర్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించా�"సీఎం రేవంత్‌రెడ్డివి సైకో మాటలు"
2 years agoముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైకో, చిత్తశుద్ధిలేని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్















