Home
vehicle registration
vehicle registration
-
"ఫ్యాన్సీ నంబర్‌కు సాంకేతిక సమస్యలు"
3 weeks agoఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవాలంటే వాహనదారులకు కత్తిమీద సాములా మారింది. ఏదైనా నంబర్ ఎంపిక చేసుకుని అందుకు సంబంధించిన రిజర్వేషన్ ఫీజు చెల్లించాక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి సాంకేతిక సమస్యల�"రీ మోడలింగ్‌తో మరుగుజ్జులు సైతం డ్రైవింగ్ !!"
6 months agoమరుగుజ్జులు డ్రైవింగ్ చేయాలంటే వారికి అనుగుణంగా వాహనాలను మార్చాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చాలా మంది మరుగుజ్జులు వారి డ్రైవింగ్ కల నెరవేరదేమోనని బాధపడుతుంటారు."‘వాహన్’ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు!"
6 months agoతెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్' ప్రయోగం వికటించినట్టు వాహనదారులు చెప్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలతోపాటు.. రిజిస్ట్రేషన్లపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ఆర్టీఏ అధికారులు విఫ�"గందరగోళంగా వాహన రిజిస్ట్రేషన్"
6 months agoషోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆర్టీఏ కార్యాలయాలకు, షోరూంలకు మధ్య సమన్వయం లోపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు అనంతరం జరిగే రిజిస్ట్రేషన్�"Vahan Portal | నేటి నుంచి ‘వాహన్’ పోర్టల్.. తొలుత గ్రేటర్ హైదరాబాద్‌లో సేవలు"
7 months agoVahan Portal | రాష్ట్ర రవాణా శాఖలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఓవైపు ‘సారథి’ పోర్టల్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు మొత్తుకుంటుంటే అవేమీ పట్టనట్టు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సోమ�"Vehicle Registrations | షోరూంల్లో వాహనాల రిజిస్ట్రేషన్.. సర్వర్ డౌన్‌తో వాహనదారుల ఇబ్బందులు"
8 months agoషోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతున్నది. కొత్త వాహనం కొనుగోలు చేద్దామనుకున్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి."బ్యాంక్ అకౌంట్ నంబర్ చెబితేనే.. వాహన రిజిస్ట్రేషన్"
9 months agoకొత్త బండి కొనాలనుకుంటున్నారా? అయితే మీ బ్యాంకు వివరాలు మాకు చెప్పాల్సిందే. ఖాతా వివరాలు చెప్పకపోతే మీ బండి రిజిస్ట్రేషన్ కాదు అంటూ షోరూంలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. బండి రిజిస్ట్రేషన్‌కు అడ్రస"Sarathi Portal | చిన్న ఎర్రర్ వచ్చినా.. మళ్లీ మొదట్నుంచి.. సారథి పోర్టల్‌తో వాహనదారుల పాట్లు.."
9 months agoSarathi Portal | కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క క్లిక్ చేస్తే చాలు వాహన సేవలు అన్నీ మొబైల్ డిస్ప్లేపై దర్శనమిచ్చేవి. సుమారు 57 వాహన సేవలు ఆన్లైన్ చేసి సులభతరం చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పర్యవేక్షి�"Vehicle Registration | వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి షోరూమ్ వద్దే రిజిస్ర్టేషన్!"
9 months agoVehicle Registration | ఇక నుంచి కార్లు, బైక్‌లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస"బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పత్రాల తయారీ రెండు ముఠాల అరెస్ట్"
1 year agoవరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పత్రాలు తయారీ చేస్తూ వాహనదారులను మోసం చేస్తున్న రెండు ముఠాలను టాస్క్‌ఫోర్స్, హనుమకొండ, మిల్స్‌కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీ�"వాహన రిజిస్ట్రేషన్ మార్పిడికి తంటాలు!"
2 years agoహై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌తో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేని వారికి ఇక్కట్లు తప్పడం లేదు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో అధికారులు అవగాహన కల్పించక పోవ డం.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మార్పిడి రిజిస�"వసతుల్లేవ్.. అద్దె భవనంలో వెస్ట్‌జోన్ ఆర్టీఓ కార్యాలయం"
2 years agoహైదరాబాద్ పరిధిలోని వెస్ట్‌జోన్ టోలిచౌకి ఆర్టీఓ కార్యాలయం దినదినం యమగండంగా మారుతున్నది. ఓల్డ్ ముంబై హైవేను ఆనుకొని ఉన్న ఆర్టీఓ కార్యాలయం ఇరుకుగా ఉండటంతో పాటు చీకటి గదులను తలపిస్తూ బూతు బంగ్లాలా దర్"కార్డులకు కటకట"
2 years agoరవాణా శాఖ అధికారుల తప్పిదం.. వాహనదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ‘వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. కార్డు ఇవ్వండి సారూ..’ అంటూ వాహనదారులు నెత్తీ నోరూ బాదుకున్నా ఒక్క అధికారి నుంచి కూడా సరైన �"‘టీజీ’ రాబడి 5 కోట్లు"
3 years agoవాహనాల రిజిస్ట్రేషన్‌లో ‘టీజీ’ ప్రారంభం కావడంతో ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఓ వైపు జోరుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటం, మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరుగుతుండటంతో ఆదాయం కూడా భారీగా వస్"బండి 15 ఏండ్లు దాటిందా?"
3 years agoమీ వాహనం రిజిస్ట్రేషన్ చేసి 15 ఏండ్లు నిండిందా? గడువు ముగిసినా రోడెక్కుతున్నారా? అయితే జరభద్రం. నగరంలో ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌తో 15 ఏండ్లు నిండిన వాహనాలను వినియోగిస్తున్నవారిపై కేసులు నమోదు చేసతాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















