Donations | కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి మండలంలోని అమడబాకుల గ్రామానికి చెందిన డబ్బి రాజేశ్వరి , రవి గౌడ్ దంపతులు రూ. 1,01,916 విరాళాన్ని అందజేశారు.
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
Minister Niranjan reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy |ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగా కొన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
కొందరు పుట్టుక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్తమానమే కాదు భవిష్యత్ తరాలకు, చరిత్రకు కారకులుగా మిగులుతారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వలసలు వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక కార్యక్రమాల వల్ల కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Minister Niranjan Reddy| వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్
అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు