Crocodile | పొలంలో 12 అడుగుల మొసలి.. వనపర్తి జిల్లాలో ఘటన
Crocodile | వనపర్తి జిల్లా(Vanaparthi district) పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో భారీ మొసలి( crocodile)ని ఆదివారం పట్టుకున్నారు.
పెద్దమందడి(వనపర్తి) : వనపర్తి జిల్లా(Vanaparthi district) పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో భారీ మొసలి( crocodile)ని ఆదివారం పట్టుకున్నారు. స్థానిక రైతుల కథనం మేరకు.. వెల్టూరు గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి తన వరి పొలంలో మొసలిని గుర్తించి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డికి సమాచారం అందజేయగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు(Police), స్నేక్ సొసైటీ సభ్యులు, స్థానికులు కలిసి పొలంలో గాలింపు చర్యలు చేపట్టారు. నీళ్ల కుంటలో దాగి ఉన్న మొసలి(Crocodile)ని హిటాచీ సాయంతో బయటికి తీసి బంధించారు. మొసలి 12 ఫీట్ల పొడవు, 270 కేజీల బరువు ఉందని ఈ మొసలి జూరాల కాలువ ద్వారా పెద్ద చెరువులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పట్టుకున్న మొసలిని వాహనంలో తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టులో వదిలేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

