Vaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో, ఐపీఎల్లో ప్రకంపనలు రేపిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లోనూ రికార్డు సృష్టించాడు.
IND vs ZIM : హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. సారథిగా ఒక్క విజయమూ సాధించని అయ్యర్.. ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకోనున్నాడు.
BCCI : బ్రిస్ట్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్‌గా తీసుకుంది.
Vaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు.
IND vs ENG : అంతర్జాతీయ టీ20ల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఓడిపోతున్న భారత జట్టు చావోరేవు పోరుకు సిద్ధమైంది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ త
IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన భారత జట్టు విజయంపై కన్నేసింది. సిరీస్‌ను సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సేన టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.
BCCI : ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్‌తో మేల్కొన్న భారత సెలెక్టర్లు టీ20 స్క్వాడ్‌లో భారీ మార్పులు చేశారు. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు వేస్తూ.. వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)లను తీసుకున్నారు.
భారీ అంచనాల మధ్య 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన మ్యాచ్‌లో భారత్ బోల్తా కొట్టింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ టూర్‌ను ఓటమితో ఆరం�
బీహార్‌కు చెందిన 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
IND vs ENG : మాంచెస్టర్‌లో ఇంగ్లండ్ యువకెరటం జాకబ్ బెథెల్(76 నాటౌట్) చితక్కొట్టాడు. భారత బౌలర్లను బెంబేలెత్తించిన ఈ చిచ్చరపిడుగు మెరుపు అర్ధ శతకంతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు.
IND vs ENG : మాంచెస్టర్‌లో భారత టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(43) శుభారంభమివ్వగా.. ఇషాన్ కిషన్(49), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(37)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
Vaibhav Sooryavanshi అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అడుగుపెట్టాడు. కోట్లాదిమంది ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నోడు వస్తూనే రికార్డులు నెలకొల్పాడు.
IND vs ENG : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కల నిజమైంది. ఇంగ్లండ్ పర్యటనతో అతడు టీమిండియా తరఫున టీ20లో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నాడు.