IND vs ENG | ట్రాఫిక్‌లో ఇరుక్కున్న టీమిండియా బస్సు.. ఐదో టీ20 టాస్ ఆలస్యం..!
IND vs ENG : చివరి మ్యాచ్‌లో విజయంతో పరువు దక్కించుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. అయితే.. ట్రాఫిక్ కారణంగా టాస్ అలస్యంగా వేయనున్నారు.
IND vs ENG : ఇంగ్లండ్ గడ్డపై హ్యాట్రిక్ ఓటములతో టీ20 సిరీస్ చేజార్చుకున్న భారత జట్టు వైట్‌వాష్‌ను తప్పించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. చివరి మ్యాచ్‌లో విజయంతో పరువు దక్కించుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. అయితే.. ట్రాఫిక్ కారణంగా టాస్ అలస్యంగా వేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాలి. కానీ, స్టేడియానికి బయల్దేరిన భారత జట్టు బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దాంతో.. టాస్ కాస్త ఆలస్యం కానుంది. టాస్ సమయానికి ఆరు నిమిషాల తర్వాత (06:36 PM)భారత స్క్వాడ్ స్టేడియానికి చేరుకుంది. రాత్రి 7.15 గంటలకు టాస్ వేస్తారని సమాచారం.
📍 Southampton
Following a delay caused by the Indian team being stuck in traffic, the toss for the fifth T20I will now be held at 7.15 pm IST.
Play begins at 7.30 pm IST, with no overs lost pic.twitter.com/ujFrZMlVeQ
— Cricinfo (@cricinfo) July 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

