Uttar Pradesh | ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే అపహర�
Dog Bite | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో (Barabanki) ఓ భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేప
Swami Prasad Maurya | ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతం అనేది లేదని, హిందూమతం బూటమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలను ట్రాప్ చేసేందుకు ఇదో ఉచ్చుంటూ �
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వ�
Sidhu Moose Wala Murder | పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య (Sidhu Moose Wala Murder) కోసం నిందితులు ఉత్తరప్రదేశ్‌లో ప్లాన్ చేశారు. అలాగే హత్యకు వినియోగించిన ఆయుధాలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ షాకింగ్ విషయాలు దర్
యూపీలోని మథురలో కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ కట్టడాలంటూ రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలకు సుప్రీంకోర్టు బుధవారం బ్రేక్ వేసింది. మరో 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింద
Instagram | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow)లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తన భార్యకు విపరీతమైన ఫాలోయింగ్ (following) ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి.. భార్యను కన�
ఉత్తరప్రదేశ్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉచితంగా చికెన్ ఇవ్వలేదని ఓ దళితుడిని నడిరోడ్డుపై కొంతమంది చెప్పులతో కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్పూర్ జిల్లాలో �
Heavy Rains | ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా నాలుగు రాష్ట్రాల�
BJP Leader | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు.
నడుస్తున్న కారుపై (Moving cars) స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులకు పోలీసులు షాకిచ్చారు. రూ.లక్షకు పైగా ఫైన్ వేయడంతోపాటు కేసు నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బరేలీలో (Bareilly) పూటుగా తాగిన యువకులు హైవైపై రెండు స్క�
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.