Vaibhav Suryavanshi : ఐపీఎల్లో సెంచరీతో క్రికెట్ సంచలనంగా పేరొందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi )కి ప్రమోషన్ వచ్చింది. ఇటీవల వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్ను ఈ యంగ్స్టర్ను ఏకంగా అండర్-19 కెప్టెన్సీ వరించింది.
Under-19 World Cup : పురుషుల అండర్ -19 వరల్డ్ కప్ పోటీలకు అమెరికా (USA) అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ బెర్తు సాధించింది యూఎస్ఏ. దాంతో, మెగా టోర్నీ బరిలో నిలిచిన జట్ల సంఖ్య 16కు చేరింది.