Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది.
పరిశోధనలకు అవకాశం కల్పించేలా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనల మేరకు శనివారం నిర్వహించిన తొలి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఇప్పటి వరకు ఎంజీయూలో యూజీసీ నెట్, జేఆర్�
UGC NET | జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను ని�
దేశంలోని అన్ని వర్సిటీల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 31లోపు అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి మనీష్జోషి ఆదేశించారు.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీనెట్) - డిసెంబర్ 2022 సెషన్ ఫలితాలను యూజీసీ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ugcnet. nta.nic.in, ntaresults. nic.in వెబ్సైట్లలో లాగిన్ అయి ఫలితాలను చూసుకో�
ఎంసెట్ పరీక్షాకేంద్రాలను పెంచాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దరఖాస్తులు 3 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 15 నుంచి 20 సెం టర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కా�
దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కానీ, అదేరోజు ఏపీ
UGC NET | యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ చేయడానికి అర్హత పరీక్ష అయిన నెట్ నోటిఫికేషన్ను యూజీసీ (UGC NET) విడుదల చేసింది. అయితే అప్లికేషన్ ఫీజులను 10 శాతం మేర పెంచిం�
UGC NET | అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్కు అర్హత కల్పించే యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష జూన్ నెలలో నిర్వహించనున్నారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని యూజీసీ చైర్మన్ మామిడాల జగద�