నేటినుంచి యూజీసీ నెట్
దేశంలోని అన్ని వర్సిటీల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 31లోపు అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి మనీష్జోషి ఆదేశించారు.
- మూడు రోజులపాటు పరీక్ష
- సీబీటీ పద్ధతిలో నిర్వహణ
- ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని వర్సిటీల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 31లోపు అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి మనీష్జోషి ఆదేశించారు. సెంట్రల్ వర్సిటీలు, స్టేట్, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలన్నింటిలోనూ అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని సూచించారు. లేనిపక్షంలో ఆయా వర్సిటీలపై చర్యలుంటాయని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- admit card
- CBT
- UGC NET
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

