Home
Ugadi Mahotsav
Ugadi Mahotsav
-
"Srisailam | నందివాహనంపై ఆది దంపతులు.. వేల మంది భక్తుల నడుమ వైభవంగా ప్రభోత్సవం..!"
3 years agoSrisailam | ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో వేలాది మంది భక్తుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వైభవంగా ప్రభోత్సవం జరిగింది."Srisailam | ఉగాది మహోత్సవాల్లో తొక్కిసలాట జరుగొద్దు.. భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఈఓ ఆదేశం..!"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు - అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాట జరక్కుండా భద్రతా చర్యలు తీసుకోవాల�"Srisailam | భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి .. తరలి వస్తున్న కన్నడిగులు..!"
3 years agoSrisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి."Srisailam | మహాదుర్గ పాహిమాం.. కైలాసవాహనంపై శ్రీశైలేశుడు"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి."Srisailam | శ్రీశైలంలో కన్నడిగుల సందడి.. సమన్వయ కృషితో అన్ని వసతులు.. ఈఓ"
3 years agoSrisailam | శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడి సందడిగా మారింది."Srisailam | శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు షురూ.. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ..!"
3 years agoSrisailam | శ్రీశైలంలో శనివారం ఉగాది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈఓ డీ పెద్దిరాజు దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేశార�"Srisailam | శ్రీశైలంలో శనివారం నుంచి ఉగాది మహోత్సవాలు.. తెల్లవారు జాము నుంచి అలంకార దర్శనాలు!"
3 years agoSrisailam | ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభం అవుతున్నాయి."Srisailam | ఉగాది మహోత్సవాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించండి.. అధికారులకు నంద్యాల కలెక్టర్ ఆదేశం"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కే శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు."Srisailam | భక్తులతో వ్యాపారులు స్నేహ భావంతో మెలగాలి.. శ్రీశైలం ఈఓ పెద్దిరాజు"
3 years agoSrisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే కన్నడ భక్తులతో ప్రతి ఒక్కరూ స్నేహ భావంతో మెలగాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు దుకాణదారులకు సూచించారు."Srisailam | శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు భక్త, స్వచ్చంద సేవా బృందాలతో సమన్వయ భేటీ..!"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరిగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పాదయాత్ర భక్తి బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్తి బృందాలతో ఈఓ డీ పెద్దిరాజు సమావేశం అయ్య"Srisailam | ఏప్రిల్ 6 నుంచి 10 వరకూ శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. ఈఓ పెద్దిరాజు"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు.తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?











