అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో పీబీజీ పుణె జాగ్వర్స్ బోణీ కొట్టింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ఎకా ఎరీనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుణె జాగ్వర్స్.. 9-6తో యూ ముంబా టీటీపై విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 41-35తోయూ ముంబాపై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన టైటాన్స్ తరఫున విజ
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో పట్నా పైరెట్స్ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. శనివారం జరిగిన పోరులో పట్నా 44-23 తేడాతో యూ ముంబాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది.
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో దబంగ్ ఢిల్లీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 36-30తో యూ ముంబాపై గెలుపొందింది. ఢిల్లీ తరఫున విజయ్ మాలిక్ (12 పాయింట్లు), అషు �
టైటాన్స్‌కు తప్పని ఓటమి బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు సీజన్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన టైటాన్స్.. వరుసగా మూడో ఓటమితో ప�