గుజరాత్ హ్యాట్రిక్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది.
- ప్రొ కబడ్డీ లీగ్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది. యువ రైడర్ సోను జగ్లాన్ 11 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
కెప్టెన్గా వందో మ్యాచ్ ఆడుతున్న ఫజల్ అత్రాచలీ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా, రాకేశ్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ముంబా తరఫున గుమన్సింగ్ (10), జఫర్దనేశ్ (10) రాణించినా..జట్టును గెలిపించలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

