boat capsizes | బిహార్లోని గండకీ నదిలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకున్నది. 25 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 23 మంది సురక్షితంగా
వాషింగ్టన్: ఆటోపైలట్ మోడ్లో ఉన్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని హ్యూస్టన్కు ఉత్తరాన శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు సం�