ఫుట్వేర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
fire accident | దేశ రాజధాని ఢిల్లీ నరేలా ప్రాంతంలోని ఓ ఫుట్వేర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని పోలీసులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నరేలా ప్రాంతంలోని ఓ ఫుట్వేర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం 20 మంది ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్టెండర్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలోని మూడో అంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది పలువురు కార్మికులను రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

