Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఎకౌంట్ ఆదివారం హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు అందులో పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను పోస్ట్ చేశారు.
తూర్పున పిలిప్పీన్ నుంచి పడమర టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధ పడుతున్న రోగులను విజయవంతంగా చికిత్�
Hamas Chief's wife | గాజా (Gaza) లోని హమాస్ (Hamas) ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ సేనల దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ (Yahya Sinvar) సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు.
Grok Ban | ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను నిషేధించాలని టర్కిష్ కోర్టు ఆదేశించింది. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో పాటు దేశంలోని ప్రముఖ వ్యక్తుల గు
Air India Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగుతున్నది. కాంపౌండ్, రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లో నిరాశపరిచిన మన ఆర్చర్లు.. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ తేలిపోయారు.
Earthquake | తుర్కియే(Turkey)ను మరోసారి భారీ భూకంపం వణికించింది. మర్మారిస్ (Murmaris) సమీపంలో మధ్యధరా సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్నాయి.
తుర్కియే వస్తువులపై బాయ్‌కాట్ ట్రెండ్ భారత్‌లో మరింత విస్తరించింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్రా, అజియో..తమ ప్లాట్‌ఫామ్ నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి.
Celebi Aviation | జాతీయ భద్రతా కారణాలను చూపుతూ దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే తుర్కియే సంస్థ (Turkish Aviation) సెలెబి ఏవియేషన్ (Celebi Aviation) సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస�
భారత్‌తో సైనిక ఘర్షణల సందర్భంగా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి డ్రోన్లతోపాటు సైనిక సిబ్బందిని కూడా అందచేసిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై భారత్‌లో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది.
Jamia Millia Islamia | దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బాటను జామియా మిలియా ఇస్లామియా అనుసరించింది. టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలను నిలిపివేసింది.
Turkey | జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉ�