ప్రపంచంలో మొదటిసారిగా.. యూఏవీతో జెట్ విమానాన్ని కూల్చిన తుర్కియే!
గగనతలంలో శత్రుదేశాల యుద్ధ విమానాల్ని కూల్చడానికి ‘మిస్సైల్'ను ఉపయోగించటమన్నది ఇప్పటివరకు విన్నాం.
అంకారా, నవంబర్ 30: గగనతలంలో శత్రుదేశాల యుద్ధ విమానాల్ని కూల్చడానికి ‘మిస్సైల్’ను ఉపయోగించటమన్నది ఇప్పటివరకు విన్నాం. ప్రపంచంలో మొదటిసారిగా తుర్కియే (Turkey) గగనతల దాడులకు ‘మానవ రహిత యుద్ధ విమానాన్ని’ (UAV)ని సిద్ధంచేసింది. దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చేపట్టిన ట్రయల్స్‌లో ఒక జెట్ విమానాన్ని కూల్చి.. అది సంచలనం సృష్టించింది.
తుర్కియే దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్, మిస్సైల్ టెక్నాలజీతో అత్యంత అధునాతనమైన ‘బేరక్తర్ కిజెలెల్మా’ అనే యూఏవీని తయారుచేసింది. తాము తయారుచేసిన యూఏవీ అత్యంత కచ్చితమైన ప్రదర్శన చూపిందని, ఎక్కడో జెట్ స్పీడ్‌తో వెళ్లే విమానాన్ని గుర్తించి.. దానిపైకి మిస్సైల్‌ను పంపి కూల్చిందని తుర్కియే రక్షణ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

