Winter Journey precautions | చలికాలంలో ఉన్న ఊళ్లో ఇంట్లో ఉంటేనే జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. ఇక ఈ సీజన్లో ప్రయాణమంటే మాటలా..! కొత్త చోటులో, కొత్త వాతావరణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు అవసరం.
Kottankulangara Devi Temple | కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు.
Visa free Countries | ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్�
Luxury Suit | సాధారణంగా లగ్జరీ సూట్ ప్రయాణం సామాన్యులకు గగనమే. కానీ, కరోనా తెచ్చిన మార్పులు చుక్కల్లో ఉండే లగ్జరీని మబ్బుల్లోకి దించింది. ఫస్ట్‌క్లాస్ ప్రయాణంలోనూ లగ్జరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి విమానయాన సంస�
Clearwater Beach | అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా డౌన్‌టౌన్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంటుంది క్లియర్ వాటర్ బీచ్. టాంపా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 కి.మీ. ప్రయాణిస్తే ఈ బీచ్‌కు చేరుకోవచ్చు
Polar Night | ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే.
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కనుమరుగైన చీతాలు మళ్లీ భారత గడ్డపై సందడి చేయనున్నాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 8 చీతాలు మన దేశానికి రానున్నాయి. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. వీటిని ప్రధాని నరేంద�
BAPS Shri Swaminarayan Mandir in Atlanta | అమెరికా అట్లాంటాలోని స్వామి నారాయణ్ మందిరం.. ఎల్లలు దాటిన భారతీయతకు ప్రతీకగా నిలుస్తున్నది. ఆ క్షేత్రంలో అడుగుపెడితే చాలు.. ‘వైకుంఠమే ఇలలో వెలిసిందా?’ అనే భావన కలుగుతుంది. అడుగడుగునా భార�
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
Mayan Kingdom | మెక్సికో పర్యటనలో భాగంగా.. ‘సెనోటే’ను సందర్శించి, ప్రకృతి ఒడిలో పరవశించిపోయాం. అందమైన భారీ దిగుడు బావిని చూసి అచ్చెరువొందాం. ఆ తర్వాత.. మాయన్ల సామ్రాజ్యంలో విహరించడానికి బయల్దేరాం. షాపింగ్ తర్వాత బ
Cenote | ‘నాగలితో దుక్కి దున్నడం.. పుడమి తల్లిని గాయపర్చడమే!’ అని భావిస్తారు మెక్సికో రైతులు. అందుకే, భూమిని దున్నేముందు ‘ఇది మా ఆకలి తీర్చుకునే ప్రయత్నం మాత్రమే!’ అంటూ క్షమాపణ కోరుతూ పూజలు చేస్తారు. స్వతహాగా క�
Charminar | చార్మినార్.. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే అపురూప కట్టడం. ఎప్పటిలానే మరొక్కసారి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. అయితే, ఫ్రెండ్ సలహా మేరకు ఎప్పుడూ వినని, చూడని ప్రదేశానికి వెళ్లాలని అన�
Alcatraz Island Prison | అమెరికాలోనూ ఓ అండమాన్ జైలు ఉన్నది. పేరుకు చిన్నదే అయినా.. మన సెల్యులార్ జైలుకు ఏమాత్రం తీసిపోదు. నడిసంద్రంలో ఓ బుల్లి ద్వీపంపై నిర్మితమైన ఆ పురాతన కట్టడం.. ఒకప్పుడు ఎంతోమంది కరడుగట్టిన నేరస్థుల
LAS VEGAS | పుణ్యం చేసినవారు స్వర్గానికి, పాపం చేసినవారు నరకానికి వెళ్తారని నానుడి. అయితే.. ఆ నగరం మాత్రం.. పాపపుణ్యాలతో సంబంధం లేకుండా.. ‘స్వర్గమిక్కడే ఉన్నది’ అని అంటున్నది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ సకల మర్య�
Best Tourist Places | కరోనా కారణంగా రెండేండ్లు ఏ యాత్రా లేక విసిగిపోయిన పర్యాటకులకు వినోదాల వేళయింది. కొవిడ్ నిబంధనల పహారా మధ్య స్థానిక విహారాలు కానిచ్చినా.. కరోనా ఉధృతి ఉపశమించడం, వ్యాక్సిన్ రక్షణగా ఉండటంతో ‘ఎగిరి