'ఆచార్య', 'గాడ్‌ఫాదర్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బి�
మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం 'RC15'. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర
సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో చలపతిరావు దహన సంస్కారాలు జరిగాయి. ఈ నెల 24న చలపతిరావు మరణించగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఇప్ప�
మాస్ మహరాజా రవితేజ 'ధమాకా'తో మాస్ హిట్టు కొట్టేశాడు. 'క్రాక్' తర్వాత వరుస డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవార�
రిలీజ్ టైమ్ బాగాలేకో, మరే ఇతర కారణాలో తెలియదు కాదు కొన్ని మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. సినిమా టాక్ ఆడియోన్స్లోకి వెళ్లేలోపే అవి థియేటర్ బయట ఉంటాయి. అలాంటి సినిమాల్లో 'మట్టీ కు�
లాక్‌డౌన్‌తో ఇక థియేటర్లకు జనాలు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. సినిమాల భవితవ్యం విషయంలో ఉన్న డైలామాకు చెక్ పెట్టడంలో తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే పెద్ద ఇండస్ట్రీగా పేరు�
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ప్రభావం కనిపించిన.. ఆ తర్వాత మెల్లిగా పక్కదారి పట్టడంతో కుప్పకుప్పలుగా సినిమాలు రిలీజైయ్యాయి.
రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. 'క్రాక్' తర్వాత సరైన హిట్టు లేని రవితేజకు 'ధమాకా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన రవితేజ మార్కెట్ ఈ సినిమాతో మళ్ల�
అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన 'మి
సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రవితేజ సినిమాపై మనసుపడ్డాడు. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతలు కూడా ఒరిజినల్ వెర్షన్ తెరకెక్క�
పవన్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 31న ఈ మూవీ పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవలే ఈ సినిమా 4K వెర్షన్ ట్రైలర్ విడులైంది.
'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో అల్లు అర్జున్‌కు విపరీతమైన క్ర�
ప్రభాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల బడ్జెట్ దాదాపు రెండు వే�
'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. కష్టాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలో పైకొచ్చి�