D CM Narayana swamy | సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం నడుస్తున్నదని చెప్పారు.
దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సోమవారం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.