By Maduri Mattaiah
Nikhil Siddhartha | తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో కొత్త టికెట్ల రేట్లకు సంబంధించిన జీవో విషయంలో సోషల్ మీడియా వేదికగా హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ల ధరల విషయంలో తాను లీడింగ్ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడినట్లుగా ట్విట్టర్లో తెలియజేశాడు. కొత్త జీవో ప్రకారం గరిష్టంగా మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో టికెట్ రేట్లు రూ.295గా నిర్ణయించారు. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదని, చిన్న సినిమా పంపిణీదారులు తమ సినిమాకు గరిష్ట రేటుకు దిగువన అనుకూలమైన రేట్లు నిర్ణయించుకునే అధికారం ఉందని, తన సినిమాకు ఈ రేటు వర్తించదని నిఖిల్ ఈ సందర్భంగా తెలియజేశారు. నిఖిల్ నటిస్తున్న 18 పేజీస్, కార్తికేయ-2 చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
Before Misinformation spreads, just had a talk with some of the biggest Telangana Movie Distributors.
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 30, 2021
295 rs ticket is the maximum ticket price allowed. All movies won't be at that price,but much lower.
I PROMISE U all tht My Movies will be very reasonably Priced.
Thank you 🙏🏼
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సర్జరీ తర్వాత కోలుకున్న మహేశ్‌బాబు.. షూటింగ్‌కు రెడీ?
సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Pushpa | దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Nora Fatehi | దిల్బర్ గర్ల్ నోరా ఫతేహికి కరోనా పాజిటివ్