Pushpa | దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

Daakko Daakko Meka full video song from Pushpa | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. రష్మిక మంధన కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ యాక్టింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కీలకపాత్ర పోషించదనే చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క పాట సంగీతప్రియులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తెలుగు ఇండస్ట్రీతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న పుష్ప సినిమా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్న ఈ వీడియో సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
పుష్ప 2 విషయంలో సుకుమార్‌కు డెడ్‌లైన్ పెట్టిన అల్లు అర్జున్..
Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు.. వీడియో
Sukumar | ఆ సీన్లో అల్లు అర్జున్ న్యూడ్‌గా కనిపించాల్సింది.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
Daakko Daakko Meka full video song from Pushpa
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

