పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
By Maduri Mattaiah

Sukumar | అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. ఈ రోజు జరిగిన థ్యాంక్స్‌మీట్‌లో సుకుమార్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.275 కోట్లు కలెక్ట్ చేసిందని లాంగ్ రన్లో రూ.325 కోట్లపైగా వసూలు చేసే అవకాశం ఉందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే తొలుత పుష్ప పాత్ర కోసం సుకుమార్ ముందుగా అల్లు అర్జున్ను అనుకోలేదంట.
బన్నీ కంటే ముందు ఈ చిత్రకథను సుకుమార్ హీరో మహేశ్ బాబుకు చెప్పారు. ఎర్రచందనం నేపథ్యంలో ఇంత ఊరమాస్ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని మహేశ్‌బాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ చిత్రం ఇప్పుడు సాధించిన విజయం.. నటన పరంగా అల్లు అర్జున్‌కు వచ్చిన ఫేమ్, పాన్ ఇండియా స్టార్‌గా బన్నీకి వచ్చిన క్రేజ్ చూసి మహేశ్ సన్నిహితులు.. మహేశ్ పుష్పను మిస్ చేసుకున్నాడు అనుకుంటున్నారట.. ఒకవేళ మహేశ్ పుష్పను చేసి ఉంటే ఖచ్చితంగా మహేశ్ కెరీర్లో నేలమాస్ చిత్రంగా నిలిచేదని అంటున్నారు సినీజనాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు.. వీడియో
Sukumar | ఆ సీన్లో అల్లు అర్జున్ న్యూడ్‌గా కనిపించాల్సింది.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

