Daakko Daakko Meka full video song from Pushpa | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. రష్మిక మంధన కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అల్
అల వైకుంఠపురుమలో వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఎంతో క్లాస్‌గా కనిపించి అలరించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమా కోసం పూర్తిగా మాస్ లుక్‌లోకి మారాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున