దాక్కో దాక్కో మేక మేక ఫుల్ సాంగ్ రిలీజ్.. తగ్గేదే లే అంటున్న బన్నీ

అల వైకుంఠపురుమలో వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ఎంతో క్లాస్‌గా కనిపించి అలరించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమా కోసం పూర్తిగా మాస్ లుక్‌లోకి మారాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఆయన భార్య పాత్రలో రష్మిక కూడా డీ గ్లామర్‌గానే కనిపించనుందని సమాచారం.
ఫస్ట్ లుక్ పోస్టర్, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో అంటూ మొదటి నుంచి ఈ సినిమా పై హైప్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న మేకర్స్… ఇటీవల ఈ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌కి సంబంధించి కూడా పలు వీడియోలు విడుదల చేశారు. తాజాగా తెలుగు వెర్షన్ ప్రోమో రిలీజ్ చేసింది. దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక అనే బీట్తో వస్తున్న ఈ పాటలో బన్నీ నోటితో పెద్ద కత్తి పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇక కొద్ది సేపటి క్రితం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన లిరికల్ సాంగ్ వీడియో విడుదల చేశారు. ఈ పాటను ఐదు భాషలలో ఐదుగురు ఫేమస్ సింగర్స్ పాడారు. హిందీలో ఈ పాటను విశాల్ దద్లానీ, తెలుగులో శివం, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీ దయాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ పాటలో బన్నీ మాస్ లుక్, స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట కూడా మూవీపై అంచనాలు భారీగానే పెంచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

