అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ సంకినేని రవీందర్ రావు అందజేశారు. సోమవారం మండల �
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపి
తుంగతుర్తి మండలంలోని 24 గ్రామ పంచాయతీలో సోమవారం నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని వెంపటి గ్రామ సర్పంచ్‌గా తప్పెట్ల ఎల్లయ్య బాధ్యతలు స్వీకరించారు.
KTR | సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం ల�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల అలాగే కళాశాలలో 2025 - 2026 విద్యా సంవత్సరం మొదలైన నుండి తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్�
శీతాకాలంలో నిర్వహించే కరాటే ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ బొంకురి అరుణ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
ప్రతి ఒక్కరు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలువురు రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, సాగు నీటిరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమ�
గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రా
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి, కల్వర్టు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్ర�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం అశోక్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.