Home
Thunderstorm
Thunderstorm
-
"Delhi rains | ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల రాకపోకలకు అంతరాయం"
1 year agoDelhi rains | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్�"Rains | రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్"
1 year agoఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే �"పిడుగుపాటుతో రైతు మృతి"
1 year agoపెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రైతు గరిగంటి మల్లయ్య (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లయ్యను అతని కొడుకు రమేశ్ చెరువు వద్ద గల పొలాని�"Rain Update | రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు.. మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు"
1 year agoరుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిశాయి. అయితే, జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మ�"Thunderstorm | రాష్ట్రంలో పిడుగుపాటుకు నలుగురు మృతి"
1 year agoThunderstorm | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు."TG Weather | తెలంగాణలో ఐదురోజులు వానలు.. ఈ జిల్లాల్లో వడగండ్లు, పిడుగులు పడుతాయని ఐఎండీ హెచ్చరిక..!"
1 year agoTG Weather | తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడురోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశ�"Kyama Mallesham | గొర్రెల కాపరికి ప్రభుత్వం నష్ట రిహారం చెల్లించాలి : క్యామ మల్లేశం"
1 year agoపిడుగుపాటుకు జీవాలు కోల్పోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం డిమాండ్ చేశారు."Rajapet : గొర్రెల కాపరికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శ"
2 years agoయాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామంలో పిడుగుపాటుతో బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివార"TG Weather | తెలంగాణలో వడగళ్ల వానలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..!"
2 years agoTG Weather | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మార్చిలోనే ఎండలు దంచికొడుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తీపికబురు చెప్�"TG Rains | తెలంగాణలో రెండురోజులు పిడుగుల వానలు..!"
2 years agoTG Rains | రాష్ట్రంలో రెండురోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమొరిన్ ప్రాంతం నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని తెలిపిం�"Lightning | పంజాగుట్టలోని అపార్టుమెంట్ వద్ద పిడుగుపాటు.. కారు ధ్వంసం"
2 years agoమరోసారి కుండపోతగా కురవడంతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) తడిసిముద్దయింది. సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మరోసారి దంచికొట్టింది. వేకువజామున ప్రారంభమైన వా�"Delhi | ఢిల్లీలో నేడూ అధిక ఉష్ణోగ్రతలే.. రేపు మోస్తరు వాన: ఐఎండీ"
2 years agoదేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో (Delhi) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్‌పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విష�"Hyd Rain | హైదరాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం.. పలుచోట్ల భారీ వర్షం"
2 years agoHyd Rain | హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద"పలు చోట్ల వర్షం"
2 years agoజిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 65.5 మి.మీ. వర్షం పడగా.."Heavy Rain | బెంగాల్లో కుండపోత వర్షం.. 12 మంది మృతి"
2 years agoHeavy Rain | గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (heatwave) నమోదైన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం (Heavy Rain) కురిసింది. భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు �తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















